🔥 TRENDING સુરતમાં ગણેશ વિસર્જનનો 40 કલાકનો ઐતિહા... અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષ... બનાસકાંઠા: પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે... गोमती नदी में बहा युवक, बचाव कार्य जार... 19 Dead After Consuming Toxic Alcohol... Manipur Naga Council Announces End to...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ఇచ్చోడ మండలంల కాలనీల్లో పందుల సంచారం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 09:46 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సీ, టీచర్ కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో పందులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందుల సంచారం వల్ల నీరు కలుషితమై, జ్వరాలు, శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి పందుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
📲Get App