🔥 TRENDING सेवा संकल्प कार्यक्रम के तहत महाविद्या... Heavy Rains Trigger Idukki Landslides... Kerala motorcyclist dies in Kullu road... Ayodhya Ram Temple: New CEO Mishra Ass... BJP Workers Protest Water Shortage for... IMD predicts heavy rainfall across 14...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

యర్నగూడెం మాజీ సర్పంచ్ బొల్లిన రామకృష్ణారావు మృతి — గ్రామాభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయం

✍️ Reporter: Ambati Srinivasarao 🗓 21 Sep 2026, 03:08 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
యర్నగూడెం గ్రామ మాజీ సర్పంచ్, సొసైటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొల్లిన రామకృష్ణారావు (రాములు) గారు గుండెపోటుతో స్వగృహంలో మృతి చెందారు. గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషిచేసి సర్పంచ్‌గా, సొసైటీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యుల్లో బొల్లిన నిర్మల కిషోర్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, బీవీఆర్ చౌదరి ఏపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
📲Get App