🔥 TRENDING गणेश उत्सवानिमित्त निमित्ताने दुरगुडे... TVK அரசின் தற்போதைய சந்தை கடன் தரவு श्री राधाष्टमी महोत्सव पर श्रद्धालुओं... गणेश उत्सवानिमित्त निमित्ताने दुरगुडे... દિલીપભાઈ સંઘાણીની ICAના બોર્ડ ડાયરેક્ટ... श्री नाथ पूरम स्टेडियम कोटा
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు

✍️ Reporter: S Naseer basha 🗓 18 Sep 2026, 11:42 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు గారు*

"ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రతి వినతిని పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మండల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
📲Get App