🔥 TRENDING દાણીલીમડા પોલીસે ઘરફોડ ચોરીમાં આરોપીને... Left Party Opposes CM Vijay Despite Su... Malaysian PM Commends Tamil Nadu CM Vi... Malwa Roadways Renamed Malwa Packers a... Panna District Revives Vulture Populat... Madhya Pradesh Secures Over ₹53,000 Cr...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, గారు సీఈసీ సభ్యులు, మాజీ మేయర్ కలిసి కడప వినాయక మండపాల పర్యటన

✍️ Reporter: Shri Abdul Rahiman 🗓 14 Sep 2026, 01:48 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

మాజీ డిప్యూటీ సీఈసీ అంజాద్ భాష, సీఈసీ సభ్యులు శ్రీ కె. సురేష్ బాబు, మాజీ మేయర్ పాక సురేష్ గారు ఈరోజు కడప నగరంలోని పలు వినాయక మండపాలను సందర్శించి, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈరోజు కడప నగరంలోని పలు వినాయక మండపాలను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, గారు సీఈసీ సభ్యులు శ్రీ కె. సురేష్ బాబుగారు, మాజీ మేయర్ పాక సురేష్ గారు కలిసి సందర్శించారు.

ఈ సందర్శనలో, భక్తులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు మరియు వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో SEC సభ్యులు యానాదయ్య, మాజీ కార్పొరేటర్లు బాలస్వామి రెడ్డి, కే.బాబు, శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షిండే రవిచంద్రరావు, నగర రజక విభాగం అధ్యక్షుడు కృష్ణమూర్తి, నాయకులు పెద్దిరెడ్డి రఘునాథరెడ్డి, ఎల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి, వినోద్ కుమార్, రాకేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు భక్తులు పాల్గొన్నారు.

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు.స
📲Get App