🔥 ट्रेंडिंग मिर्ज़ापुर द मूवी की एडवांस बुकिंग 9.6... माइक्रो‑ड्रामा बन गया भारत का सबसे बड़... सूर्या की ‘विश्‍वनाथ एंड सन्स’ ने 20वे... हनुमान अंश ने 27 दिन पूरे, 6,000 शो बढ... हनुमान अंश ने चौथे हफ्ते में दिखाया मज... इंडिगो ने 10 अक्टूबर से इटानगर के लिए...
04 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో బోర్డును పెట్టడం జరిగింది.

✍️ रिपोर्टर: RAVI G 🗓 03 सित. 2026, 11:16 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో బోర్డును పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎస్డిఓ ఆఫీసర్ వెంకటేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోత్తోల్ల గంగారాం,జిల్లా జనరల్ సెక్రెటరీ గైని రాజు,గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, లింగంపేట్ గౌరవాధ్యక్షులు నీరడి సంగమేశ్వర్, ధ్యామని భూపతి,లెక్కల రాజు, గడ్డం రవి, పాల్గొనడం జరిగింది.
📲Get App