ఆదోని లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న.. జనసేన ఇంచార్జ్ N మల్లప్ప అన్న గారు
ఆదోని లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఆదోని. జనసేన ఇంచార్జ్ N మల్లప్ప అన్న గారు, వారి సతీమణి N స్వప్న గారు..
ఆదోని నియోజకవర్గంలోని మున్సిపల్
ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు....