🔥 TRENDING Mumbai Indians Name Rohit Sharma Capta... Madhya Pradesh CM Mohan Yadav lauds Ac... Last House of Bhopal’s 40-Year-Old Jan... 19‑year‑old arrested in Tonk for steal... भूमि सुधार राजस्व मंत्री दिलीप जायसवाल... सिंगरौली, देओसर तहसील में पंछायत कुंडव...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొడకండ్ల :MLA యశస్విని రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: జేఏసీ

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 27 Nov 2026, 02:17 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జనగామ జిల్లా:కొడకండ్ల కు పాలకుర్తి MLA యశస్విని రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: జేఏసీ

కొడకండ్ల మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని గతంలో MLA యశస్విని రెడ్డి హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని కొడకండ్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ డిమాండ్ చేసింది. 10వ రోజు రిలే నిరాహార దీక్షలో జేఏసీ నాయకులు పాల్గొని బస్సులలో భిక్షాటన చేశారు. నియోజకవర్గంలో కొడకండ్ల వెనుకబడిందని, అభివృద్ధికి ప్రతిఒక్కరు సహకరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను వారు కోరారు.
📲Get App