🔥 TRENDING Cyclone Arnab Slams Andhra Pradesh, Ki... 14-year-old Mohit Raj found dead after... Cyclone Arnab Passes Andhra Pradesh Wi... ઇઝરાઇલ ની ચુંટણી મા આરબ મતદારો નો વધાર... Andhra Pradesh Schools Remain Closed –... Gujarat Giants Finalise 2027 WPL Squad...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తేలు నరేష్ ముదిరాజ్ CM రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది

✍️ Reporter: R4TV News 🗓 28 Oct 2026, 11:35 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

CM రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది 🙏

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి 299వ డివిజన్ గుండ్ల పోచంపల్లి – సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది.

ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం…
మన డివిజన్ అభివృద్ధే నా ఆశయం!

ప్రజల కోసం… ప్రజల మధ్య… ప్రజా సేవ కోసం…

మీ
తేలు నరేష్ ముదిరాజ్
299వ డివిజన్ – గుండ్ల పోచంపల్లి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
మునీరాబాద్
📲Get App