🔥 TRENDING मुरैना: कैलारस पुलिस ने 8 पेटी अवैध शर... ଡିୟୁଟିରେ ଥିବା ବେଳେ ଅଡ୍ରାଫ ଯବାନକୁ କାମୁଡ... ग्राम पंचायत खारिया: युवा उम्मीदवार हे... କଟକରେ ଅପମିଶ୍ରିତ ପନିର: ୧୧ ଜଣଙ୍କ ନାଁରେ ଏ... નખત્રાણાના મોટા ચક્ષથી ભુજ તરફ જતા માર... Sikkim Muay Thai Team Clinches 11 Meda...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Adilabad 'భగత్ సింగ్ ఆశయ సాధనకై ఉద్యమించాలి'

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 01:56 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భగత్సింగ్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బజరంగ్ దళ్ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు సంతోష్ సింగ్ ఠాగూర్ అన్నారు. సోమవారం భగత్సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 'ఇంక్విలాబ్ జిందాబాద్', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో కార్యక్రమం హోరెత్తింది. బజరంగ్ళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.
📲Get App