🔥 TRENDING समस्तीपुर: खानपुर-अंगारघाट मार्ग पर सड... સુરતમાં CAનો અભ્યાસ કરતા ૧૭ વર્ષીય યુવ... દિલ્હી જતા પહેલા થરાદ-લાખણીના કોંગ્રેસ... ખાંભાના નવા માલકનેશ અને શેલણા ગામેથી દ... સુરતમાં પેટ લવર્સ માટે ખાસ 'ડોગ ગરબા'ન... Gayle King jokes with Ben Affleck, Ker...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రూ.67.20 లక్షల మోసం కేసులో కౌన్సిలర్ అరెస్ట్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 10 Oct 2026, 10:08 AM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ ఎల్బీఎస్ నగర్ ప్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం పేరిట మోసం చేసిన కేసులో బిల్డర్, ప్రస్తుత కౌన్సిలర్ తోకల నరేశ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గటిక లక్ష్మణ్ స్వామి, గటిక క్రాంతి కుమార్లతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి రూ.67.20 లక్షల మేర మోసానికి పాల్పడి, బ్యాంకు రుణం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
📲Get App