🔥 TRENDING અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... Unknown Attacker on Flydubai Flight to... Supreme Court Halts Death Penalty for... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... Mansi Falls Short in Bronze Bout, Nite... Delhi Fuel Checks: Cameras Inspect Som...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

5 ఎకరాల్లో మక్క పంట ధ్వంసం.. రూ.లక్ష నష్టం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 01 Oct 2026, 05:20 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
దాబా బి: అడవి పందుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాబా బి గ్రామానికి చెందిన రైతు గుండాజీ తనకున్న 10 ఎకరాల్లో మక్క పంట సాగు చేయగా, అందులో సుమారు 5 ఎకరాల పంటను అడవి పందులు పూర్తిగా ధ్వంసం చేశాయి.
చేతికందిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అడవి పందుల దాడితో సుమారు రూ.1 లక్ష వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరారు.
📲Get App