🔥 TRENDING Bikaner Jeweler Extorted Rs 5 Crore by... संस्थागत प्रसव शत-प्रतिशत कराने का लक्... குடியாத்தம் புதிய பேருந்து நிலையத்தில்... गुड़गांव में आज का मौसम: साफ आसमान और... પાટણ LCB પોલીસે સમીના કનીજ ગામની સીમમા... विधायक अमन अरविंद गिरि ने बजाज मिल प्र...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ :అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 02:25 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ADB: అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం

రిమ్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం మంజూరుADB: అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం
చేసిన రూ.5 లక్షల నష్టపరిహారం చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం అందజేశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన చిన్నారి తండ్రి షేక్ సలీంకు రిమ్స్ చెక్కును అందించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, నాయకులు పాల్గొన్నారు.
📲Get App