🔥 ट्रेंडिंग भारतीय सेवा ग्राम रामतला में अवैध प्लॉटिंग और सरका... त्रिपुरा की महिला उद्यमियों ने IITF 20... हिमाचल प्रदेश में पेंशनभोगियों ने बकाय... कुंडा પાટણના હાસાપુરમાં ધોળા દિવસે ફાયરિંગ,...
17 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తాంసి మండలంలో 336 మందికి ఆసరా పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 17 नव. 2026, 02:57 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తాంసి మండలంలో 336 మందికి ఆసరా పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
తాంసి: మండల కేంద్రంలో నిర్వహించిన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 336 మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు సామాజిక భద్రత కల్పిస్తాయని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
📲Get App