కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 32 వార్డులలో దాఖలైన 144 నామినేషన్లు ఆమోదం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా 144 నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని నామినేషన్లు చెల్లబాటు కావడంతో ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కాలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.పార్టీల వారీగా చెల్లుబాటైన నామినేషన్లు:టీడీపీ: 78, వైఎస్సార్‌సీపీ: 58జనసేన: 3,కాంగ్రెస్: 1, బీజేపీ: 1,సీపీఐ: 1,స్వతంత్రులు: 1, కాగా టీడీపీ (78), వైఎస్సార్‌సీపీ (58) నామినేషన్లు ఆమోదం పొందాయి.