🔥 TRENDING ਟਾਇਰ ਫਟਣ ਕਾਰਨ ਕਾਰ ਡਿਵਾਈਡਰ ਨਾਲ ਟਕਰਾਈ હારીજમાં જલિયાણ ગ્રુપની માનવતાની દિવાળ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ન... Ramayana Film Thrives: South India Sho... The Tribune Features Profile on Nisha... Jay Shewakramani Hosts Star-Studded Di...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రాత్రి 200 డప్పులతో దద్దరిల్లింది

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 08 Nov 2026, 12:35 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడలో దీపావళి పండుగ సందర్భంగా దండారి వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. కోలమ, పౌనుర్, రాంపూర్, కొత్త పల్లి, రూపపూర్, లోకారి (కే), అర్జుని, లోకారి (బీ) కొలంగూడ గ్రామాలలో గుస్సాడి నృత్యాలతో పాటు చాచ్చొయ్ కోలాటాలు చేస్తూ గ్రామాల్లో సందడి నెలకొంది. గ్రామాలకు అతిథులుగా వచ్చిన వారు దాదాపు 200డప్పులు వాయిస్తూ నృత్యాలు చేయడంతో ఆ ప్రాంతం మారుమోగింది.
📲Get App