🔥 TRENDING Arunachal Protests Escalate as MLA Alo... Arunachal CM Urges Dialogue Amid Upper... Arunachal's Asu Gyatpong Stadium Achie... Soldier in J&K Kills 4 Colleagues Afte... नवादा डीएम ने आश्रय गृह, निर्माणाधीन अ... અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પરથી જનરેટ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకులో అండర్-19 బాలికల క్రీడజట్ల ఎంపికలు

✍️ Reporter: MANTHA BHANUPRAKASH 🗓 30 Sep 2026, 08:32 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-19 బాలికల క్రీడా జట్ల ఎంపిక పోటీలు బుధవారం తణుకులో జరిగాయి.స్థానిక SKSD మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ హిమబిందు అధ్యక్షతన ఈ ఎంపికలు నిర్వహించారు.జిల్లా నలుమూలలనుండి వివిధ విద్యాసంస్థలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థినులు హాజరై ప్రతిభ చూపారు.అందులో సదరు కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు.
📲Get App