🔥 TRENDING Viral Videos Spotlight Four Women Safe... Ajay Devgn: 'Drishyam' Wouldn't Exist... JioHotstar rolls out new weekend lineu... Alia Bhatt’s New Film ‘Don’t Be Shy’ H... Physiotherapy Services Expand Across I... Vijay Sethupathi's 'Baththa' trailer t...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడ: 1200 మందితో విద్యార్థులతో వందేమాతరం గేయాలాపన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Sep 2026, 02:50 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
స్వాతంత్ర్య ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన 'వందేమాతరం' గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఇచ్చోడ గురుకుల బాలికల పాఠశాలలో సామూహిక గేయాలాపన నిర్వహించారు. 1,200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారీగా వందేమాతరం ఆలపించారు. కార్యక్రమంలో సర్పంచ్ విఠల్, బీజేపీ నాయకులు, ప్రధానోపాధ్యాయుడు కాల్లే ఉత్తం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
📲Get App