గౌడ కులస్తుల కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించిన సంఘం
Watch on:
▶️ YouTube
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గురువారం కార్తీక వనభోజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. కార్తీక మాస ప్రాముఖ్యతను సూచిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సంతోషంగా వనభోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం, మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్, మాజీ జెడ్పిటిసి కంకటి రాజవీరు, లారీ అసోసియేషన్ అధ్యక్షులు పులి వేణు, ఏపీఓ సునిత, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ నాగపురి సమ్మయ్య, బుర్ర కుమారస్వామి, పెరుమాండ్ల తిరుపతి, ముత్యాల రాజబాబు, తడుక సుధాకర్, తాళ్లపల్లి శ్రీనివాస్, కోల తిరుపతి మరియు ఇతర గౌడ సంఘాల నాయకులు కుటుంబసహిత పాల్గొన్నారు. ఈ వనభోజనాలు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించడంలో కీలకాయుతమని పేర్కొన్నారు.