🔥 TRENDING डॉ. नवनीत निशचल ने मगध के निवासियों के... लालगंज में बाइक सवार युवक का कार में अ... भरथापुर के गोवंशों का भी विस्थापन: स्म... राष्ट्रीय बाल विज्ञान कांग्रेस के लिए... A I M I M Urges Resolution of Problems... एक वोट से जीत कर कांग्रेस उपप्रधान बने...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొండవీటి సరిత గారు ఘనవిజయం

✍️ Reporter: Gudivada Sukumar 🗓 29 Nov 2026, 10:01 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతిన గ్రామపంచాయతీ వైసిపి బలపరిచిన అభ్యర్థి కొండవీటి సరిత గారు భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా విజయోత్సవ ర్యాలీ చేశారు. కొండవీటి సరిత గారు పత్రికా ముఖంగా మాట్లాడుతూ నన్ను బలపరిచిన వైసీపీ అధినేత వైయస్ జగన్ గారికి పెనమలూరు సమయమైనకర్త చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసిపి విభాగం కార్యదర్శి కొండవీటి సుబ్బారావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు
📲Get App