🔥 TRENDING Ward Boy Caught on CCTV Molesting MP's... విలేకరిపై దాడి చేసిన వారిపై చర్యలు తీస... Iris Global Expands Into AI-First Ecos... Madan Lal urges BCCI to keep Rishabh P... Filmibeat Publishes New Entertainment... Filmibeat Reports on 'Laagi Chhoote Na...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పాలకుర్తి: అఖండ జ్యోతి విశిష్టత ఇదే: అర్చకుడు అనిల్ శర్మ

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 24 Nov 2026, 04:14 AM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పాలకుర్తి: అఖండ జ్యోతి విశిష్టత ఇదే: అర్చకుడు అనిల్ శర్మ

పాలకుర్తి సోమేశ్వరాలయంలో రేపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించే అఖండ జ్యోతి విశిష్టతను ఆలయ అర్చకులు అనిల్ శర్మ వివరించారు. జ్యోతి విశిష్టతతో పాటు లక్ష దీపోత్సవం, బిల్వార్చన ఇతర కార్యక్రమాలు ఉంటాయని భక్తులకు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించాలని కోరారు.
📲Get App