జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది...
పాలకుర్తిలో ఉద్రిక్తత
జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ మహేందర్ నాయక్ నాయకుల దాడికి నిరసనగా గిరిజన సంఘాలు ఆందోళన చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీస్ బలగాలను రాజీవ్ చౌరస్తాలో మోహరించారు. MLA క్యాంపు కార్యాలయం ముట్టడిని అడ్డుకుంటున్నారు. పలువురు సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.