🔥 TRENDING उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्... भंडारा: अप्पर पोलीस महासंचालकांच्या उप... ਸੋਨਾ 70,000 ਰੁਪਏ ਅਤੇ ਚਾਂਦੀ 2.70 ਲੱਖ ਰੁ... పాలకుర్తిలో గిరిజన సంఘాల భారీ నిరసన..... कालपी में संपूर्ण समाधान दिवस आयोजित,... ਜਥੇਦਾਰ ਕੁਲਦੀਪ ਸਿੰਘ ਗੜਗੱਜ ਗੁ. ਸ੍ਰੀ ਬੇਰ...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వరంగల్: ఇది అడివా.. ఆసుపత్రా?వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి.

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 21 Nov 2026, 07:35 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
వరంగల్: ఇది అడివా.. ఆసుపత్రా?

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ వృద్ధుడి దీనస్థితి కలచివేస్తోంది. వారం రోజులుగా వెయిటింగ్ హాల్లోనే ఉన్న ఆయనకు కనీసం బెడ్, వైద్యం, తాగునీరు కూడా అందడం లేదని తోటి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో కదల్లే ని స్థితిలో ఉన్న వృద్ధుడు మలమూత్రాలతో తడిసిన దుస్తుల్లో దీనంగా కనిపిస్తున్నాడు. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు స్పందించి ఆయనకు వైద్యం, సంరక్షణ అందించాలని పలువురు కోరుతున్నారు.
📲Get App