🔥 TRENDING Three masked thieves steal 17 tola gol... Cousin Kills 50-Year-Old Over 10-Dismi... मनोहर सिंह भाटी बेदु कला से Delhi Police seize illegal parking rac... ਐਡਵੋਕੇਟ ਹਰਜਿੰਦਰ ਸਿੰਘ ਧਾਮੀ ਬਣੇ ਛੇਵੀਂ ਵਾ... રાયસિંગપુરા ગામમાં ખાટુનગર ધાર્મિક નગર...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండలో ఇందిరా జీవిత బీమా పథకం ప్రారంభం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 20 Nov 2026, 04:30 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా జీవిత బీమా పథకాన్ని శుక్రవారం సిరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి, డీఎల్‌పీఓ ఫణీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఈ పథకాన్ని అర్హులైన ప్రతి రేషన్ కార్డు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అరవింద్, ఎంపీడీఓ సంతోష్, ఎంపీఓ, సర్పంచ్ బొడ్డు దత్తాత్రి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంచం లక్ష్మణ్, ఎస్‌కే ఇమామ్, రంజాన్, బియ్యాల రాజేష్, ఆర్ఐ రాజేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App