🔥 TRENDING बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ: రోడ్డు లేక ప్రజల ఇబ్బందులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 19 Nov 2026, 02:06 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ మండలం తుమ్మలపాడ్ నుంచి లక్ష్మీపూర్ (బీ) వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాత్ మెరి, సుర్య పేట్, బోరింగూడ, పలు గ్రామాలకు ఇది మెయిన్ రోడ్ కావడంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు లేదా మొరం రోడ్డు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
📲Get App