పాలకుర్తి: గుడుంబా స్థావరంపై పోలీసుల దాడి..
Watch on:
▶️ YouTube
పాలకుర్తి మండలం ముత్తారం దంతెలగడ్డ తండా వద్ద భూక్యా సోమ్లా తన పొలంలో గుడుంబా కాస్తుండగా, పాలకుర్తి SI సృజన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెల్లం పాకం గల కుండలను ధ్వంసం చేసి, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..