ఆదిలాబాద్: ఫలితాలు ఓపెన్ స్కూల్ విడుదల
ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు DEO మాధవి తెలిపారు. రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ-కౌంటింగ్కు పదో తరగతి ఒక్కో పేపర్కు రూ.350, ఇంటర్మీడియట్ ఒక్కో పేపర్కు రూ.400 ఉంటుందని తెలిపారు.