राजनीति
కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్నికలు నామినేషన్ల వివరాలు
यहाँ देखें:
▶️ YouTube
గుడివాడ పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసమహరణ ప్రక్రియ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది వివరాలు పార్టీ వారీగా ప్రకటించడం అయినది.... పార్టీల వారీగా పోటీలో ఉన్న చైర్ పర్సన్ అభ్యర్థుల వివరాలు: పార్టీల వారీగా పోటీలో ఉన్న చైర్పర్సన్ అభ్యర్థుల వివరాలు : డిఎస్పి ఒకటి స్వాతంత్ర అభ్యర్థి 1 తెలుగుదేశం పార్టీ ఒకటి వైఎస్ఆర్సిపి ఒకటి పార్టీ వారీగా పోటీ ఉన్నవార్డు కౌన్సిలర్లు వివరాలు డిఎస్పి 4 బిజెపి 2 స్వతంత్ర అభ్యర్థుల 15 కాంగ్రెస్ 1 జనసేన 10 తెలుగుదేశం పార్టీ 36 వైఎస్ఆర్సిపి పార్టీ 48 మొత్తం నలుగురు చైర్పర్సన్ 119 మంది వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు పురపాలక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల వివరాలు వెల్లడించడమైనది అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ అండ్ కమిషనర్ గుడివాడ పురపాలక సంఘం