🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు దస్తగిరి గారి మృతికి నివాళులు

✍️ Reporter: బోయ రాజు 🗓 18 Nov 2026, 09:42 AM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం, మాచపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు దస్తగిరి గారు మరణించారనే విషయం తెలిసి, వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దస్తగిరి గారి మరణం పార్టీకి తీరని లోటు. వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
ఓం శాంతి 🙏
📲Get App