🔥 TRENDING રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P... J&K High Court Transfers 84 Judicial O...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరిన మంతెన గ్రామపంచాయతీ టిడిపి సర్పంచ్ అభ్యర్థి పట్టాకుల సుభాషిని గారు

✍️ Reporter: Gudivada Sukumar 🗓 18 Nov 2026, 10:06 PM 👁 116
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామపంచాయతీ టిడిపి సర్పంచ్ అభ్యర్థి పటాకుల సుభాషిణి గారు ఈరోజు సాయంకాలం తన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. రేపు అనగ 19వ తారీఖున ఉదయం 9 గంటలకు తన నివాసం నుండి మంతెన గ్రామపంచాయతీ కార్యాలయము వరకు ర్యాలీగా బయలుదేరుతున్నామని తెలియజేశారు.తనతోపాటు వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు పత్రికా ముఖముగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు వేలాదిగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పటాకుల సుభాషిని గారు కోరారు.
📲Get App