🔥 TRENDING मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పూర్ణచందర్ నామినేషన్‌కు జనసందోహం.. కొత్తపాలెంలో కార్యకర్తల భారీ ప్రదర్శన!

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 17 Nov 2026, 01:59 PM 👁 239
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందడి కనిపించింది. గ్రామానికి చెందిన పూర్ణచందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మద్దతు తెలిపారు.డప్పుల మోతలు, నినాదాల మధ్య సాగిన ర్యాలీతో గ్రామంలో సందడ వాతావరణం నెలకొంది. స్థానిక నాయకులు, యువకులు, మహిళలు సహా పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలకు పూర్ణచందర్ కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలో ముందుకు సాగుతానని తెలిపారు.
📲Get App