🔥 ट्रेंडिंग स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా మాటే నాందేవ్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 17 नव. 2026, 03:28 PM 👁 57
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: మండల భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా మాటే నాందేవ్ వరుసగా మూడోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ గోడం నగేష్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో మూడోసారి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని నాందేవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయల్ శరత్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు
📲Get App