🔥 TRENDING Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ జిల్లా తోరూర్ పట్టణం లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 16 Nov 2026, 01:49 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: ఎమ్మెల్యే యశస్విని

తొర్రూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుందని, నేడు 280 మంది లబ్ధిదారుల కల నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు.
📲Get App