🔥 TRENDING जैसलमेर में पंचायत समिति व जिला परिषद... नशे के खिलाफ एकजुट हुए एकाढ़ा के छात्र... कायाकल्प अभियान के तहत स्कूलों की व्यव... Azam Khan: Today's Congress Leadership... Uttar Pradesh plants over 40 crore tre... Azam Khan mocks Asaduddin Owaisi with...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

డాక్టర్ డానియల్ రాజు యూపీహెచ్ సీ బ్యాంకు కాలనీలో న్యూమోనియా లక్షణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 12 Nov 2026, 04:41 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా పైడిపర్రులో డాక్టర్ డానియల్ రాజు నేతృత్వంలో న్యూమోనియా లక్షణాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. హెల్త్ స్టాఫ్ కాపా నాగరాజు కూడా పాల్గొన్నారు.

ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా గురువారం పైడిపర్రులో యూపీహెచ్ సీ బ్యాంకు కాలనీలో డాక్టర్ డానియల్ రాజు ఆధ్వర్యంలో న్యూమోనియా లక్షణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో చిన్నారుల్లో పాలు తాగకపోవడం, మూర్ఛ రావడం, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస సమయంలో ఛాతీ లోపలికి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ స్టాఫ్ కాపా నాగరాజు కూడా పాల్గొన్నారు.
📲Get App