🔥 TRENDING રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P... J&K High Court Transfers 84 Judicial O...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కుందుర్పి జెడ్పిటిసి గా అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న ప్రభావతి

✍️ Reporter: Kande Linga Prasad 🗓 11 Nov 2026, 01:41 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కుందుర్పి మండలం Z.P.T.C గా, ఎన్నికైన శ్రీమతి G.L. ప్రభావతి తేది.11-11-2026, బుధవారం, అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో...C.E.O విజయ లక్ష్మి చేతుల మీదుగా Z.P.T.C గా ఎన్నికైనట్లు అధికారిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ఎమ్మెల్యే . అమిలినేని సురేంద్ర బాబుకు,, కుందుర్పి మండల ఓటర్లు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.*
📲Get App