🔥 ट्रेंडिंग विष्णु धाम महोत्सव की तैयारियों का डीए... गुरवा चौक में बिना नंबर प्लेट गाड़ी से... তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... उप कांग्रेस के प्रमुख ने कहा SP गठबंधन... ताज महल उर्स समिति ने राजनीतिक नारे पर... शामली में घर पर लगी आग में महिला और दो...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎంపీపీ పీఠంపై లీలా ప్రసాద్ పేరు.. వైకాపాలో పెరుగుతున్న ఆశలు!

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 09 नव. 2026, 01:16 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మండల పరిషత్ అధ్యక్ష పదవిపై గూడెంకొత్తవీధి వైకాపా శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల జీకే వీధి 1 ఎంపీటీసీ స్థానంలో ఘన విజయం సాధించిన పూజారి లీలా ప్రసాద్‌కు ఎంపీపీ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.యువ నాయకుడిగా, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన లీలా ప్రసాద్‌కు అవకాశం కల్పిస్తే మండలంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగల సామర్థ్యం ఆయనకు ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ అధిష్టానం పరిశీలించాలని వైకాపా శ్రేణులు కోరుతున్నాయి.
📲Get App