🔥 ट्रेंडिंग कार्तिक मेले में श्रद्धालुओं से Need 2... ड्रिश्टि IAS ने 19 नवम्बर 2026 के लिए... बिहार में दवा दुकानों पर औषधि नियंत्रण... सिद्दू मूसेवाला के पिता बलकौर सिंह ने... रिम्स जमीन घोटाले में ACB की बड़ी कार्... कांग्रेस ने संविधान संरक्षण मार्च को भ...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

తణుకులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి

✍️ रिपोर्टर: Mantha Bhanuprakash 🗓 31 अक्टू. 2026, 05:55 PM 👁 78
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

శనివారం తణుకులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి, సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు భాస్కరరావు పటేల్ జీవిత చరిత్రపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు.

శనివారం తణుకులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు భాస్కరరావు అధ్యక్షతన పటేల్ జీవిత చరిత్రపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు.

పటేల్ ప్రతిభ, పట్టుదల, నిజాయితీతో ఉన్నత స్థాయికి ఎదిగిన ఆదర్శపురుషుడు అని పేర్కొన్నారు. దేశసేవకు ఆయన జీవితం నిదర్శనమని అన్నారు.
📲Get App