🔥 ट्रेंडिंग ਹੋਟਲ ਵਿੱਚ ਕਤਲ ਦੇ ਬਾਅਦ ਗੰਜਾ ਲੁਕਾਉਣ ਦੀ ਕ... गोपालगंज पहुंचे राजद सुप्रीमो लालू प्र... ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో

✍️ रिपोर्टर: Bommeraboina Hareesh 🗓 16 अक्टू. 2026, 09:23 PM 👁 100
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రోజు దుర్గా దేవి నవరాత్రుల ఆధ్వర్యంలో గ్రామం కాన్వాయ్ గూడెం మండలం పెద్ద వంగర జిల్లా మహబూబాబాద్ మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు వరంగల్ CRI PUMPS డిస్ట్రిబ్యూటర్ కర్ర సురేందర్ రెడ్డి గారు మరియు కర్ర రవీందర్ రెడ్డి గారు గారి సహకారంతో మహా అన్నదానం కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కాసాని హరీష్ గారు ఉప సర్పంచ్ గారు ఈడ బోయిన లింగయ్య గారు మరియు వార్డ్ నెంబర్లు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు దుర్గామాత కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...
📲Get App