🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రజల ఆదరణే తెలుగుదేశం పార్టీ విజయానికి బలం : Dr మాచాని సోమనాథ్

✍️ Reporter: బోయ రాజు 🗓 09 Nov 2026, 03:01 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రాష్ట్ర TDP బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గౌ శ్రీ Dr మాచాని సోమనాథ్ గారు పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.... ముందుగా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ

ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఇటీవల జరిగిన   స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, MPTC మరియు ZPTC ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించి, తమ అమూల్యమైన ఓటుతో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
అలాగే స్థానిక సంస్థలు ఎన్నికలలో కౌన్సిలర్ మరియు MPTC, ZPTC లు ఎన్నికైన వారికి శుభాభినందనలు
అదేవిధంగా, రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించి, అఖండ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగించాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.
📲Get App