🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ADB: బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 19 Nov 2026, 02:23 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాను బాల్య వివాహాలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
📲Get App