🔥 TRENDING प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प... Scindia and Samrat discuss expanding t...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

తణుకు: ఫైనాన్స్, చిట్స్ పేరుతో రూ.43 కోట్ల మోసం.. తండ్రీకొడుకులు అరెస్ట్

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 10 Oct 2026, 10:26 AM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ఫైనాన్స్, చిట్స్ పేరుతో రూ.43 కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యాపారి, అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఫైనాన్స్, చిట్స్ పేరుతో ప్రజల నుంచి రూ.43 కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యాపారి గోలి శ్రీనివాసరావు, అతని కుమారుడు బాల భవాని శంకర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం హైకోర్టు వద్ద అదుపులోకి తీసుకొని తణుకు తరలించారు. వీరిపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి.

శనివారం రాత్రి తణుకు న్యాయమూర్తి ముందు వీరిని హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ జేవీ రమణ తెలిపారు.

ఈ మోసం కేసులో తండ్రీకొడుకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
📲Get App