🔥 TRENDING मार्क इंस्टीट्यूट ऑफ नर्सिंग में प्रवे... बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ మండలంలో 205 మందికి ఆసరా పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 17 Nov 2026, 01:19 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 205 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్‌తో కలిసి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,కాంగ్రెస్,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App