🔥 TRENDING ପିତୃମାତୃହୀନ ୪ ଶିଶୁଙ୍କ ଥଇଥାନ ପାଇଁ ଜିଲ୍ଲ... राजनगर पुलिस ने चोला मंडलम फाइनेंस की... *ग्रेटर खैरथल की ग्रेटर तस्वीर* Indian Man Sentenced to Over 19 Years... Bhuvan Bam's 'Dhindora Season 2 X' Spa... Xiaomi Raises Prices on Pad 8 and Redm...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఓటర్లకు స్లిప్పుల చేరవేతపై ప్రత్యేక దృష్టి 188 పోలింగ్ కేంద్రాల్లో పంపిణీ వేగవంతం చేయాలి: తహసీల్దార్ అన్నాజీరావు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 21 Nov 2026, 06:54 AM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు బూత్ లెవల్ అధికారులకు సూచించారు. గూడెంకొత్తవీధి మండలంలోని 188 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన స్లిప్పులను ఇప్పటికే బీఎల్వోలకు అందజేసినట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రంలోగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లందరికీ స్లిప్పులు అందించాలని, పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఇంకా స్లిప్పులు అందని ఓటర్లు, స్థానిక నాయకులు తమ పంచాయతీ పరిధిలోని బీఎల్వోలను సంప్రదించి వాటిని పొందాలని తహసీల్దార్ కోరారు.
📲Get App