🔥 TRENDING ବାତ୍ୟା ଚେତାବନୀରେ ପୂର୍ବତଟ ରେଲୱେ ଆଜି ଛଅଟ... ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దాబా (బి) గ్రామంలో 11 మందికి నూతన పింఛన్ ప్రొసీడింగ్ కాపీలు అందజేత

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 16 Nov 2026, 12:24 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారం, గ్రామ సర్పంచ్ ఈశ్వర్ చొరవతో ఇచ్చోడ మండలం దాబా (బి) గ్రామానికి చెందిన 11 మందికి నూతన పింఛన్లు మంజూరయ్యాయి. మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయించేందుకు సర్పంచ్ ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న తమకు ఇప్పుడు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, సర్పంచ్ ఈశ్వర్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
📲Get App